SRD: కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం సోమవారం సంగారెడ్డిలోని క్లాసిక్ గార్డెన్ లో ఉదయం 11 గంటలకు జరుగుతుందని డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి తెలిపారు. సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపక్ రాథోడ్, టీపీసీసీ పరిశీలకులు శ్రీనుబాబు, రియాజ్, నేరెళ్ల శారద హాజరవుతారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్య కర్తలు హాజరు కావాలని కోరారు.
తెలంగాణ
నేడు సంగారెడ్డిలోకాంగ్రెస్ సమావేశం


