WNP: ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామ విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా ఈరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈరోజు రాత్రి 9 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, రైతులు సహకరించాలని విద్యుత్ అధికారులు కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


