హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత కోచింగ్ దరఖాస్తుకు నేడు చివరి అవకాశం

WGL: MJP, కళాశాలల్లో NEET, JEE లాంగ్‌టర్మ్ ఉచిత కోచింగ్ దరఖాస్తుకు నేటితో చివరి అవకాశం కల్పించారు. ఆగస్టు 16తో గడువు ముగియగా నెట్ సెంటర్లు అందుబాటులో లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయాన్ని ABSF జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ MJP గురుకుల సెక్రటరీ సైదులు గారి వాట్సాప్ ద్వారా తెలియపరచగా నేడు దరఖాస్తు మరో అవకాశం కల్పించినట్లు తెలిపారు.