హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టుకు చేరుకున్న వందేమాతరం బైక్ యాత్ర

JGL: 80వ స్వాతంత్య్ర, 150వ వందేమాతరం ఉత్సవాల్లో భాగంగా VHP-బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ నుంచి మల్యాల మండలం కొండగట్టుకు తిరంగా బైక్ యాత్ర నిన్న సాయంత్రం చేరుకుంది. జాతీయ జెండాలతో బైకులపై వచ్చిన కార్యకర్తలకు స్థానిక నేతలు స్వాగతం పలికారు. అనంతరం అంజన్నను దర్శించి మొక్కులు చెల్లించారు.