హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మానస దేవి ఆలయంలో అమ్మవారి నిజరూప దర్శనం

KNR: గన్నేరువరం మండలం ఖాసీంపేట స్వయంభూ మానసాదేవి ఆలయంలో నేడు నాగపంచమి సందర్భంగా అమ్మవారి నిజరూప దర్శనం, విశేష అభిషేకం జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి భక్తులు స్వయంగా పాలతో అభిషేకం చేసుకునే అవకాశం ఉందని అర్చకుడు పెండ్యాల అమర్నాథ్ శర్మ తెలిపారు. ఇక్కడ సర్పదోష నివారణకు విశేషమని పేర్కొన్నారు.