SRCL: ఇల్లంతకుంట మండలం రేపాక, సోమారంపేట గ్రామాలలో ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు. వారి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తెలంగాణ
మృతుడి కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే


