హైదరాబాద్: 28°C
తెలంగాణ

మా కార్యకర్తల జోలికొస్తే ఖబడ్డార్‌: మాజీ MLA

SRPT: కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల్లారా ఖబడ్డార్‌.. BRS కార్యకర్తల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ మాజీ MLA గాదరి కిషోర్‌ కుమార్‌ హెచ్చరించారు. తిమ్మాపురంలో గురువారం బోనాల పండుగ ఊరేగింపు కార్యక్రమంలో కాంగ్రెస్‌ గూండాల దాడికి గురైన BRS యువజన నాయకుడు గునగంటి చంద్రకాంత్‌గౌడ్‌ ఇంటికి ఆదివారం వెళ్లి ఆయన పరామర్శించారు.