హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాలో PGRS కార్యక్రమం

అన్నమయ్య: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయాల్లో నిర్వహించనున్నట్లు ఆర్డీవోలు విజయలక్ష్మి, శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. డివిజన్ పరిధిలోని మండలాల రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.