ఆసిఫాబాద్: జిల్లాలోని 15 మండల కేంద్రాల్లో సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది. కలెక్టరేట్‌లో మాదిరి ప్రతీ సోమవారం మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో అర్జీలు స్వీకరించాలని ప్రభుత్వ ఆదేశించగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం, చాలా మండలాల్లో ఇంఛార్జి అధికారులే ఉండటంతో ఇబ్బందులు తప్పేలాలేవంటున్నారు ప్రజలు.
తెలంగాణ
నేటి నుంచి 15 మండలాల్లో ప్రజావాణి!


