హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు

KMM: రఘునాథపాలెం మండలం మాచుకొండలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వారిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.