MDK: చేగుంట మండలం రెడ్డిపల్లి శివారులో రూ.2.30 కోట్లతో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (KGBV)ను సోమవారం కార్మిక శాఖ, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ ప్రతిమా సింగ్ తదితరులు పాల్గొంటారని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు కేజీబీవీ పాఠశాల ప్రారంభం


