సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో గడిచిన 24 గంటల్లో తేలికపాటి వర్షం నమోదైంది. దుబ్బాక మండలం చీకోడ్‌లో అత్యధికంగా 22.0 మి.మీ వర్షపాతం కురిసింది. హుస్నాబాద్‌లో 13.8 మి.మీ, సిద్దిపేట రూరల్ రాఘవాపూర్‌లో 13.0 మి.మీ, కోహెడ శనిగరంలో 11.3 మి.మీ, అక్కన్నపేట గండిపల్లెలో 10.0 మి.మీ వర్షం పడింది. అత్యధిక ఉష్ణోగ్రత చెరియాల చిత్వాల్‌లో 34.1°Cగా నమోదైంది.
తెలంగాణ
జిల్లాలో పలుచోట్ల వర్షం


