KMR: మద్నూర్ (M)కు చెందిన వంగపల్లి యోగేశ్-వైష్ణవి దంపతుల కూతురు అద్విక(5)కు జ్వరం రావడంతో శనివారం కుటుంబసభ్యులు స్థానిక మెడికల్ మందును తీసుకువచ్చి పోశారు. ఆదివారం ఉదయం బాగానే ఆడుకున్న చిన్నారి మధ్యాహ్నం నీరసంతో పడుకుంది. కొంతసేపటికి చిన్నారిని పిలిచినా లేవకపోవడంతో దెగ్లూర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
తెలంగాణ
ఐదేళ్ల చిన్నారి జ్వరంతో మృతి..!


