MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ మెంబర్ బెంజిమెన్ మృతి చెందారు. శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతూ ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. సింగరేణి కార్మిక సంఘంలో నాయకునిగా బాధ్యతలు నిర్వహిస్తూ పలు పార్టీలలో సేవలు అందించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
తెలంగాణ
మున్సిపల్ కార్పొరేషన్ కో-ఆప్షన్ మెంబర్ మృతి


