హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కార్మికుల సమస్యలపై చర్చించాలి'

KDP: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై చర్చించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేసీ బాదుల్లా డిమాండ్ చేశారు. ఆదివారం ప్రొద్దుటూరు ఎన్జీవో హోమ్‌లో ఈ నెల 18న నిర్వహించనున్న ‘చలో కలెక్టర్’ కార్యక్రమ కరపత్రాలను విడుదల చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేసి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని కోరారు.