హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాయకరావుపేటలో అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు

AKP: పాయకరావుపేట మండలంలో అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో రమేశ్‌బాబు తెలిపారు. ఎస్.నర్సాపురం జడ్పీ హైస్కూల్‌లో హిందీ, బయాలజీ, పాల్మన్‌పేటలో హిందీ, పాల్తేరులో సోషల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులు ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.