హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో విద్యుత్త్ ప్రజావాణి

NZB: వినియోగదారుల సమస్యల పరిష్కారానికి.. ఇవాళ 'విద్యుత్త్ ప్రజావాణి'ని నిర్వహిస్తున్నారు. డివిజన్, ఈఆర్‌వో, సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఉ.10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయంలో మ. 3 నుంచి సా. 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుంది. ఏ సమస్య ఉన్నా అర్జీ ఇవ్వవచ్చని టీజీ ఎన్పీడీసీ ఎల్ఎస్ఈపీవీ రాజేశ్వర్ రావు తెలిపారు.