హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పత్రికలను కించపరచడం సరికాదు'

NRPT: పత్రికలు, జర్నలిస్టులను కించపరచడం సరికాదని కోస్గి జర్నలిస్టులు అన్నారు. వికారాబాద్ జిల్లా హకీంపేటకు చెందిన ఓ కాంగ్రెస్ నేత తనపై తప్పుడు వార్తలు ప్రచురించారని ఆరోపిస్తూ.. ఓ దినపత్రిక పట్ల వ్యవహరించిన తీరు సరికాదని పేర్కొన్నారు. బాధ్యతాయుత పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడటం తగదని, సదరు నేతపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతిపత్రం అందించారు.