NRPT: మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ.. ఈ ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
నేడు బీఆర్ఎస్ భారీ నిరసన కార్యక్రమం


