హైదరాబాద్: 28°C
తెలంగాణ

PET అసోసియేషన్ కు తన సంపూర్ణసహకారం: MLA

NZB: రాష్ట్రస్థాయి కబడ్డీ తదితర టోర్నమెంట్ల నిర్వహణకు PET అసోసియేషన్‌కు తన సంపూర్ణ సహకారం ఉంటుందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హామీ ఆదివారం ఇచ్చారు. పరిమిత ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నా సొంత వనరులతో పోటీలు నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో PETల పాత్ర అభినందనీయమని ప్రశంసించారు.