హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

WNP: పెబ్బేరు పట్టణానికి చెందిన హమాలి బాలకృష్ణ ఈనెల 9న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బాలకృష్ణ మృతితో కుటుంబంలో, పెబ్బేరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.