KNR: విద్యుత్ మరమ్మతు పనుల నేపథ్యంలో సోమవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-2 ఏఈ లావణ్య తెలిపారు. రామచంద్రాపూర్, సప్తగిరి, శ్రీనగర్, వెంకటాద్రి కాలనీలు, లేక్ పోలీస్ స్టేషన్, సాయిబాబా టెంపుల్ రోడ్డు, ఆంజనాద్రి టెంపుల్, ఏవోఎస్ కాలనీ, మల్లికార్జున, జానకిరామ్ వీధులు, నోబెల్ స్కూల్ పరిసరాల్లో ఉదయం 9 నుంచి 11:30 విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత


