హైదరాబాద్: 28°C
తెలంగాణ

రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ కన్నుమూత

NGKL: జిల్లా కేంద్రానికి చెందిన సమాచార, పౌర సంబంధాల శాఖ రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ కె. పర్వతాలు ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నాగర్‌కర్నూల్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులకు పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు.