హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ప్రజలకు పోలీసుల కీలక ఆదేశాలు

NZB: విగ్రహాల ఏర్పాటు, డీజేలు, సభలు, ఊరేగింపులు, డ్రోన్ల వినియోగం, బహిరంగ మద్యం సేవనంపై నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీపీ, సాయి చైతన్య సూచించారు. నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మైనర్లను 'ఎ' సర్టిఫికెట్ సినిమాలకు అనుమతించరాదని తెలిపారు. నిబంధనలు ఆగస్టు 16 నుంచి 31 వరకు అమల్లో ఉంటాయని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.