హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే పర్యటన వివరాలు ఇవే..!

NGKL: ఉప్పునుంతల మండలంలో నేడు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పర్యటించనున్నట్లు కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతరెడ్డి తెలిపారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో దాదాపు రూ. 3 కోట్లతో ఏర్పాటు చేస్తున్న విత్తనాల డీ- కార్టికేటర్‌ను ఎమ్మెల్యే శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.