KMR: పిట్లం పట్టణ వైశ్యసంఘ అధ్యక్షునిగా బొడ్ల రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం వైశ్య సంఘ భవనంలో మండల అధ్యక్షుడు మంచి విజయ్, ఎలక్షన్ ఆఫీసర్ కోటరాజులు, బాల ప్రసాద్ సార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యులు, నాయకులు బొడ్ల రాజుకు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
వైశ్య సంఘ నూతన అధ్యక్షుడిగా బొడ్ల రాజు


