NZB: ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఫేమ్ ఇండియా, ఏషియా పోస్ట్ సంయుక్తంగా దేశంలోని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 100 మంది పోలీస్ చీఫ్ల జాబితాను విడుదల చేశాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యకు ఈ టాప్-100 జాబితాలో చోటు దక్కింది. విధి నిర్వహణలో అంకితభావం, నిజాయితీ, సమర్థవంతమైన నాయకత్వానికి జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించింది.
తెలంగాణ
టాప్-100 పోలీస్ చీఫ్స్ జాబితాలో NZB CPకి చోటు


