NLG: గుండ్లపల్లి రోడ్డులో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. లారీకి చెందిన జాక్ రాడ్ విద్యుత్ తీగలకు తగలడంతో తీగలు ఒక్కసారిగా తెగి రోడ్డుపై పడిపోయాయి. ఆ సమయంలో వాహన రాకపోకలు కొనసాగుతుండటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను వెంటనే సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: 'రోడ్డుపై తెగిపడిన విద్యుత్ తీగలు'


