హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రతి సోమవారం మండల ప్రజావాణి కార్యక్రమం'

ADB: తాంసి మండల కేంద్రంలో ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో మోహన్ రెడ్డి ఆదివారం తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు తమ సమస్యలను ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.