MDCL: సనత్‌నగర్‌లో నిర్మించిన డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. 1,082 పడకలు, 300 ఐసీయూ బెడ్లు, 31 మేజర్ ఆపరేషన్ థియేటర్లతో ఆస్పత్రి సిద్ధమైంది. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, కార్డియాక్, క్యాన్సర్, న్యూరో, కిడ్నీ, ట్రామా సేవలతో అత్యాధునిక వైద్యం అందుబాటులోకి రానుంది.
తెలంగాణ
సనత్‌నగర్‌లో అత్యాధునిక టిమ్స్ ఆస్పత్రి


