SRCL: ములుగు జిల్లా కేంద్రంలో సుందరీకరణ పనులు చేపట్టిన ఎల్లారెడ్డిపేటకు చెందిన డీఏ ల్యాండ్ స్కేప్ కాంట్రాక్టర్ గులాంను ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆయన రూపొందించిన జంక్షన్ కళాకృతులను సీఎం ఆదివారం ప్రారంభించి ప్రశంసించారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎల్లారెడ్డిపేట కాంట్రాక్టర్‌ను అభినందించిన సీఎం


