HYD: సినీ నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. కాంగ్రెస్ నేత, TGLDA ఛైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ ఆయనను తన ప్రాణ మిత్రుడిగా అతిథులకు పరిచయం చేశారు.
తెలంగాణ
చరణ్ కౌశిక్ 'నా ప్రాణ మిత్రుడు'


