ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ పరిధిలోని ముత్తోజీపేట 2వ వార్డులో బద్ది పోచమ్మ బోనాల పండగ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కౌన్సిలర్ కాంపెల్లి వీణ-విజేందర్‌రెడ్డి ఆహ్వానం మేరకు మున్సిపల్ చైర్మన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్, యువనేత దొంతి అవియుక్త్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరారు.
తెలంగాణ
బద్ది పోచమ్మ బోనాల్లో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్


