RR: హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లిలో నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, అరుదైన రాయి పేరుతో మోసానికి యత్నించిన ఆరుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దివ్యశక్తులు ఉన్నాయంటూ నమ్మబలికి భారీ ధరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా కాటేదాన్‌లో పట్టుకున్నారు. నకిలీ విగ్రహం, రాయి, కారు, ఐదు సెల్‌ఫోన్లు, రసాయన ద్రావణాలు స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
నకిలీ పంచలోహ విగ్రహం.. ఆరుగురు అరెస్ట్


