HYD: ఫలక్‌నుమాలో నిషేధిత స్టిరాయిడ్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న మహమ్మద్ జుబేర్, మహ్మద్ సైఫ్‌ఖాన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో వీటిని విక్రయిస్తున్నట్లు సమాచారం. నిందితుల నుంచి 110 మెఫెంటెర్మెన్ సల్ఫేట్ వయల్ష్, 25 సిరింజిలు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ఇంజక్షన్ రూ.1000 కొని రూ.5 నుంచి రూ. 8వేలకు అమ్మతున్నట్లు నిర్ధారించారు.
తెలంగాణ
స్టిరాయిడ్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్


