హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భవన నిర్మాణానికి నిధులు ఇవ్వాలని వినతి

SS: పరిగిలో బ్రాహ్మణ సమాజ భవన నిర్మాణంతో పాటు దహనవాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు కోరారు. హిందూపురం ఎంపీ బీకే.పార్థసారథిని ఆదివారం కలిసి సమస్యలను వివరించారు. నిధులు మంజూరు చేసేందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటానని ఎంపీ హామీ ఇచ్చారు.