దలాల్ స్ట్రీట్‌లో పబ్లిక్ ఇష్యూల సందడి కొనసాగుతోంది. ఈ వారం పలు కంపెనీల ఐపీవోలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఏడు కంపెనీలు సంయుక్తంగా రూ.6,400 కోట్ల నిధులను సమీకరించనున్నాయి. ఈ జాబితాలో లలితా జువెలరీ, హోరైజన్ ఇండస్ట్రియల్ పార్క్, శంకేష్ జువెలర్స్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ సన్‌షైన్ పిక్చర్స్ వంటి పలు కంపెనీలు ఉన్నాయి.
వ్యాపారం
ఈ వారం ఐపీఓలు.. 7 కంపెనీలు రూ.6400 కోట్లు


