స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలోకి ఏంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మేరకు ఒప్పోతో డీల్ కుదుర్చుకుంది. ఇకపై చైనాకు చెందిన ఒప్పో, రియల్‌మీ, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లను భారత్‌లోనే తయారుచేయనుంది. ఉత్పత్తిని ప్రారంభించిన తొలి ఏడాదిలో దాదాపు 80 లక్షల యూనిట్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ పేర్కొంది.
వ్యాపారం
స్మార్ట్‌ఫోన్ రంగంలోకి ఏంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఎంట్రీ


