MDK: రేపటి నుంచి ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని అన్ని మండలాల MPDO కార్యాలయాల్లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యల దరఖాస్తులను మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఇవ్వాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల మండల స్థాయి అధికారులు సకాలంలో హాజరుకాలని ఆదేశించారు.
తెలంగాణ
ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి: కలెక్టర్


