హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీగా యాదగిరిగుట్ట నిత్య ఆదాయం

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నిత్య ఖజానాకు సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. ఆదివారం సుమారు 80 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, కల్యాణకట్ట, యాదరుషి నిలయం, తదితరులు భాగాల నుంచి మొత్తం కలిపి రూ. 64,77,232 ఆదాయం వచ్చింది.