KNR: జమ్మికుంటలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.11 వేలవిలువైన 230 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మందమర్రికి చెందిన నాగిరెడ్డి హరిప్రసాద్, దుర్గం కార్తిక్ నాగ్‌పూర్ నుంచి గంజాయి తీసుకొచ్చి ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద విక్రయించేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
గంజాయి విక్రయానికి యత్నం.. ఇద్దరి అరెస్ట్


