NLR: బుచ్చి పట్టణంలోని రిజిస్టర్ ఆఫీస్ సెంటర్ లోని రెండు కేఫ్‌లపై పోలీసులు దాడులు చేశారు. ఈ షాపులను కేంద్రంగా చేసుకొని సింగల్ నెంబర్ ఆటను ఆడుతున్న ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు లక్ష 1,830 నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ఉమా శంకర్ తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
సింగల్ నెంబర్ ఆడుతున్న వారిపై కేసులు నమోదు


