హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పీజీఆర్‌ఎస్‌పై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్ కీర్తి చేకూరి
★ నిడదవోలులో  శ్రీ పుట్టలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి దుర్టేష్
★ మెడికో ప్రియాంక మృతి కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ దేవరాజ్‌ మనీశ్‌ నియామకం
★ కానూరులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ పురందేశ్వరి