MDK: కౌడిపల్లి మండలంలోని అంతారం గేట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో కంచన్పల్లికి చెందిన ప్రభాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు గేదెలు మృతిచెందగా, వాటిని గమనించకుండా ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన స్థానికులు 108 సిబ్బంది సాయంతో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: గేదెలను ఢీకొన్న బైక్.. తీవ్రగాయాలు


