కోనసీమ: అమలాపురం గడియార స్తంభం సెంటర్లో కార్లు పార్కింగ్ చేస్తుండడంతో ఇటీవల భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో డీఎస్పీ ప్రసాద్, సీఐ వీరబాబు సూచనలతో ఎస్సై ఏసుబాబు ఆదివారం తన సిబ్బందితో కలిసి నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నిలిపితే రూ.1500 జరిమానా విధిస్తామని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆ ప్రదేశంలో కార్ పార్క్ చేస్తే రూ.1500 ఫైన్..?


