హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ రక్షణ సేనలో చేరిన నాయకులు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం నుంచి 50 మందికి పైగా మహిళలు, యువకులు ఆదివారం తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఇంఛార్జి మజీద్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కవిత సంక్షేమ విధానాలకు ఆకర్షితులై చేరామని వారు తెలిపారు. 2029లో కవితను సీఎం చేయాలని మజీద్ పిలుపునిచ్చారు.