WGL: వరంగల్ ప్రాంతానికి గొప్ప చరిత్ర, పోరాట స్ఫూర్తి ఉన్నాయని సీఎం కొనియాడారు. తమను తాము దేవుళ్లుగా భావించి ప్రజలపై ఆధిపత్యం చెలాయించాలని చూసిన గత పాలకులను ప్రజలు గోతి తీసి పాతిపెట్టారని ఎద్దేవా చేశారు. భార్యభర్తల సంభాషణలను సైతం ట్యాపింగ్ చేసిన వారిని, అధికారమే శాశ్వతమని విర్రవీగిన వారిని ప్రజలు ఓడించి ఇంటికి సాగనంపారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ
ప్రజలు గోతి తీసి పాతిపెట్టారు: CM రేవంత్


