హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బహుదొడ్డి స్వరాజ్యం జీవితం ఆదర్శం'

SRPT: సీపీఎం సీనియర్ నాయకురాలు బహుదొడ్డి స్వరాజ్యం జీవితం నేటి తరానికి ఆదర్శమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ములకలపల్లి రాములు అన్నారు. మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలో ఆదివారం ఆమె ప్రథమ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ, స్వరాజ్యం సేవలు, పోరాట స్ఫూర్తిని కొనియాడారు.