హైదరాబాద్: 28°C
తెలంగాణ

బ్రహ్మానందాన్ని కలిసిన ఏపీ హోం మంత్రి

HYD: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం నివాసాన్ని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం సందర్శించారు. బ్రహ్మానందంతో ప్రత్యేకంగా భేటీ అయి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.