HYD: హైదరాబాద్‌లో టీఆర్పీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న మాట్లాడారు. బీసీల రాజ్యాధికార లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి మండలంలో సోషల్ మీడియా బృందాలు ఏర్పాటు చేయాలని, కార్యకర్తలకు న్యాయపరమైన రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సెప్టెంబర్ 17 నుంచి పాదయాత్ర చేపడతామని ప్రకటించారు.
తెలంగాణ
బీసీల రాజ్యాధికారమే లక్ష్యం: మల్లన్న


